ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యనవతెలంగాణ – ఆలేరు రూరల్గోలనుకొండ గ్రామం భక్తి కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపనతో పాటు అభయ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనితతో కలిసి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ఆయన […]
The post భక్తికొండగా మారుతున్న గోలనుకొండ appeared first on Navatelangana.














