మలయాళ ఫిల్మ్‌ మేకర్స్‌ తెలుగు స్టార్లతో కలిసి పని చేయటం విశేషం. మమ్ముట్టి నటించిన ‘స్ట్రీట్‌ లైట్స్‌’కి దర్శకత్వం వహించిన సినిమాటో గ్రాఫర్‌ షామ్‌దత్‌, ‘చౌర్య పాఠం’లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్‌ హీరోగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘డోంట్‌ స్లీప్‌’ సినిమా చేస్తున్నారు. వి.చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం 2గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రివీల్‌ చేసిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో రవీంద్ర విజరు ఓ కీలక […]

The post భిన్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ appeared first on Navatelangana.