నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్ కొత్త సీఎం మే 9వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 206 సీట్లు గెలిచిన విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం కొత్త సీఎం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు ఇవాళ ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ తెలిపింది. బీజేపీ బెంగాల్ చీఫ్ సామిక్ భ‌ట్టాచార్య ఈ విష‌యాన్ని తెలిపారు. అయితే సీఎం రేసులో మాత్రం సువేందు అగ్ర‌స్థానంలో ఉన్నారు. సీఎం అభ్య‌ర్థి మ‌మ‌తా బెన‌ర్జీని రెండుసార్లు ఆయ‌న […]

The post బెంగాల్‌లో మే 9న కొత్త ప్ర‌భుత్వం appeared first on Navatelangana.