తెలంగాణకు ఏం అభివృద్ధి చేశారని మోడీ వస్తున్నారుకార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్న కేంద్రం : వీహెచ్‌ దీక్షాశిబిరంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ-అంబర్‌పేటరాజకీయాలకు అతీతంగా జనాభ ప్రతిపాదికన బీసీ అభ్యున్నతి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించకుండా బీసీలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌ చేర్చకపోవడాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌ అంబర్‌పేట డీడీ కాలనీలో మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు […]

The post బీసీలకు కేంద్రం తీవ్ర అన్యాయం appeared first on Navatelangana.