నిన్నటివరకు తలెత్తి నిలిచిన మనిషిరాజ్యాలు నేడు తలవంచి తలలేనిదేహాలై మిగిలి పోయాయెందుకో ?నేల పొరల్లో దాగిన విత్తనంభూమిని చీల్చుకుంటూ అడ్డుగా నిలిచినమట్టిని తొలుస్తూ అంకురమైనిటారుగా విజయగర్వంతో తలెత్తటం ప్రకతి సహజధర్మంస్వేచ్ఛగా నీలాకాశంలోరెక్కలల్లార్చుకుంటూ ఆకాశమే హద్దుగాఎగిరే విహంగాలను రాకాసి గద్లలు అన్యాయంగారెక్కల్ని తుంచేస్తూ కబళిస్తుంటే….పక్షులన్నీ కలిసి గుంపులుగా చేరి గద్దలనుఎదిరిస్తూ తలెత్తుకుని ఎగరటం నిజం కాదా ?నేడు మరఫిరంగులు మారణాయుధాలతోయుద్దోన్మాది ప్రపంచాన నిబ్బరంగా నిలిచినబడుగు దేశాలను తమకుతలవంచనందుకు దాసోహం కానందుకుఅన్యాయంగా దాడిచేస్తూదౌర్జన్యంగా జనహననం కావిస్తూనగరాలను శిథిలాలుగా మారుస్తూఆర్థిక మాంద్యాన్ని […]

The post కొత్త పొద్దుపొడుపై… appeared first on Navatelangana.