డైరెక్టర్ అజయ్ భూపతి దర్శ కత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. హీరోగా జయకృష్ణ ఘట్టమనేని పరిచయం అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవు తున్నారు. నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
The post ‘శ్రీనివాస మంగాపురం` రిలీజ్ డేట్ ఫిక్స్ appeared first on Navatelangana.














