10227 వార్తలు



Operating through sophisticated call centers, the gang exploited personal vulnerabilities by selling fake stamina-enhancing medicines online and then extorted the buyers by posing as law enforcement officials.


తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పాలన సాగించే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షానికి సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని పలు అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొనసాగుతున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

The country's ethanol march began with a pilot project in 2001 and a formal policy in 2013. However, blending hovered at a mere 1.5 per cent before 2014 as production relied solely on seasonal sugarcane crops
















