యాక్టింగ్, ఫిట్నెస్కి కేరాఫ్ ఈ స్టార్ హీరో..! 60ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు పోటీ
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ సినిమాల్లో తన పాత్రల కోసం శరీరాన్ని మలుచుకునే విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు 60 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిస్తున్న ఫిట్‌నెస్ కుర్రాళ్లకు దీటుగా ఉంటోంది. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, ఫిట్‌నెస్ విషయంలో ఒక రోల్ మోడల్. ‘ఐ’ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల కోసం ఆయన చేసిన శ్రమ, కఠినమైన వ్యాయామాలు ఎందరో యువకులకు స్ఫూర్తినిచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న జిమ్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Hyderabad: ఫుడ్ ఆఫీసర్ అంటూ హోటల్‌కు వచ్చి డబ్బు తీసుకుని జంప్.. తర్వాత ఏమైందంటే..!

తాజా వార్తలు
ధాన్యంపై రైతులు రోడ్డెక్కినా కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారా?: కూనంనేని ఆన్సర్ ఇదే

తాజా వార్తలు
Telangana:గుడ్‌న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు.. విద్యార్థుల భవిష్యత్తుకు సరికొత్త బాటలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









