Vijay: 118 మంది కావాల్సిందే.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లభించని అనుమతి..

తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. అయితే గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి లభించలేదు. మెజారిటీపై గవర్నర్‌ను ఒప్పించలేకపోయారు. విజయ్‌కు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Thalapathy Vijay Fitness: 50 ఏళ్ల వయసులోనూ 20లా.. దళపతి విజయ్ ఫాలో అయ్యే డైట్, వర్కౌట్ రహస్యాలివే!

తాజా వార్తలు
Money Astrology: రెండు గ్రహాల రాశి మార్పు.. వారికి అరుదైన ఆర్థిక యోగం!

తాజా వార్తలు
Sour Batter Fix: ఇడ్లీ, దోశ పిండి మరీ పుల్లగా మారిందా? పారేయకండి.. ఈ 4 చిట్కాలతో మళ్ళీ తాజాగా మార్చుకోండి!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










