Video: హాస్టల్లో ఇదేం పని.. చదువుకోవడానికి వెళ్లి ఏం చేస్తున్నారు..? వీళ్లు ఏం చేశారో చూడండి..

విద్య నేర్చుకోవాల్సిన చోట విచక్షణ మరిచారు. తోటి విద్యార్థిని అని కూడా చూడకుండా ఒక అమ్మాయిపై గుంపుగా దాడి చేసి, రక్తం వచ్చేలా కొడుతూ పైశాచికానందం పొందారు. గ్రేటర్ నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీ హాస్టల్లో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్

తాజా వార్తలు
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.. ఓ రేంజ్ ఫైర్.!

తాజా వార్తలు
Bhu Bharathi: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్! ఎందుకంటే?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










