వైరల్ అవుతున్న సారా అర్జున్ లేటెస్ట్ ఫోటో షూట్

చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సారా అర్జున్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో గ్లామర్ బాంబ్‌గా మారింది. దురంధర్ సిరీస్ విజయంతో జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది. తన స్టైలిష్ లుక్స్, కాన్ఫిడెంట్ పోజులతో నెటిజన్‌లను ఆకర్షిస్తూ, కమర్షియల్ సినిమాలకు తను సరైన ఎంపిక అని హింట్ ఇస్తోంది. ఈ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్

తాజా వార్తలు
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.. ఓ రేంజ్ ఫైర్.!

తాజా వార్తలు
Bhu Bharathi: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్! ఎందుకంటే?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












