ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. తుమ్మిడిహెట్టిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగు..!

ఉత్తర తెలంగాణ రైతాంగం దశాబ్దాల కల అయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. ఈ ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














