Tamannah : 16 ఏళ్లుగా న్యాయ పోరాటం.. తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

సాధారణంగా సినీ రంగంలో హీరో హీరోయిన్లు సినిమాలే కాకుండా వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగానే సంపాదిస్తారు. తారలకు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా భారీ ఆదాయం లభిస్తుంది. కానీ కొన్నిసార్లు అవే యాడ్స్ చట్టపరమైన చిక్కులకు దారితీస్తాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు తమన్నా భాటియా . దాదాపు 16 సంవత్సరాలుగా ఆమె మద్రాస్ హైకోర్టులో చేస్తున్న పోరాటానికి ముగింపు వచ్చింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















