Suthivelu: స్టార్ హీరోలతో సినిమాలు.. ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. చనిపోయినా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్లలేదు..

తెలుగు సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. అలాగే తమదైన నటన.. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న కమెడియన్స్ సైతం ఉన్నారు. బ్రహ్మనందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వంటి హాస్యనటులు రాకముందే తెలుగులో పాపులర్ అయిన కమెడియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో సుత్తివేలు ఒకరు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













