RRB NTPC 2026 Exam Dates: ఎన్‌టీపీసీ (యూజీ) సీబీటీ 1 పరీక్షల షెడ్యూల్లో ఈ మార్పు గమనించారా?.. మూడు దశల్లో రాత పరీక్షలు
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు3 చూపులు

వివిధ రైల్వే రీజియన్లలో ఎన్‌టీపీసీ విభాగంలోని 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇటీవల సీబీటీ 1 తేదీను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ రాత పరీక్షలు మూడు దశల్లో..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి
















