ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. ఇక్కడ రికార్డులు నమోదవుతుంటాయి. మళ్ళీ తుడిచిపెట్టుకుపోతుంటాయి. అయితే, కొన్ని ఇన్నింగ్స్‌లు మాత్రం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. తక్కువ బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకున్న ఆ ఐదుగురు ఆటగాళ్లు వీరే: