Rahul Gandhi: మీరు గెలిస్తే ఒకలా.. మేము గెలిస్తే మరోలా.. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్

బీజేపీ ఈసీ సపోర్టుతో ఓట్ల చోరీకి పాల్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మీరు కేరళంలో గెలిస్తే ఈసీ విశ్వసనీయమైనది అయిందని, అదే వేరేచోట గెలిస్తే దొంగిలించబడిదని అయిందా? అని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్

తాజా వార్తలు
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.. ఓ రేంజ్ ఫైర్.!

తాజా వార్తలు
Bhu Bharathi: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్! ఎందుకంటే?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











