రాయలసీమ చికెన్ కూర.. కొన్ని పద్దతులతో వండితే లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తారు.. రాయలసీమ చికెన్ కర్రీ.. ప్రత్యేకమైన రుచికి, కారం బదులుగా మిరియాలపొడి వాడకానికి ప్రసిద్ధి చెందింది. చికెన్ కూర కారం లేకుండా, మిరియాలపొడితో ఎంతో ఘాటుగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..