Semiya payasam recipe in telugu: పాయసం చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి తింటే ఒంటికి కూడా చలువ చేస్తుంది. ఇంకా ఇది వేడి వేడి లేదా చల్లగా ఇలా రెండు రకాలుగా తినొచ్చు. వేసవిలో తీసుకుంటే శరీరానికి రిలీఫ్ ఇస్తుంది. అంతేకాదు, ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇది తిన్న వెంటనే ఈజీగా జీర్ణమవుతుంది ఎనర్జీ కూడా ఇస్తుంది.