ప్రకృతిలో ఉన్న అన్ని జీవులతో పోల్చుకుంటే కప్పలు కొంత వింతగా ఉంటాయి. ఇవి మిగతాజీవుల్లా కాకుండా భూమిపై, నీటిలో రెండింటిలోనూ జీవించగల ఉభయచర జీవులు. వీటి జీవనశైలిలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా, కప్పలు ఆహారాన్ని తీసుకునే విధానం చాలా వింతగా ఉంటుందట.