నిషేధం ఉన్నా నిలువెత్తు దోపిడీ.. పాలీమార్కెట్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే!

భారతదేశంలో బెట్టింగ్ నిషేధించబడినప్పటికీ, ఆన్‌లైన్ వేదికగా వేల కోట్ల రూపాయల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. దీనికి తాజా నిదర్శనం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సాగుతున్న బెట్టింగ్ ఉధృతి. ఈ అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారింది 'పాలీమార్కెట్'.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి


