Maruti Suzuki: మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు.. ఆ లక్కీ కారు ఏదో తెలుసా?

Maruti Suzuki: భారత్ NCAP (Bharat NCAP) క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ప్రామాణికంగా వస్తాయి. ఇతర మారుతీ నెక్సా (Nexa) కార్లపై ఆఫర్లు ఉన్నాయి..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














