Delhi Capitals : 10 మ్యాచ్‌ల్లో కొట్టింది కేవలం 33 పరుగులే.. కానీ మనోడి ఒక్కో పరుగు వ్యాల్యూ అక్షరాలా రూ.50లక్షలు

Delhi Capitals : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను ఈ సీజన్ కోసం ఆ జట్టు ఏకంగా రూ.16.50 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. కెప్టెన్సీతో పాటు ఆల్‌రౌండర్ ప్రదర్శన ఇస్తాడని నమ్మితే, అక్షర్ మాత్రం బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












