మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఆర్థికవేత్త అశోక్ లాహిరి..!

కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ కుమార్ లాహిరిని నీతి ఆయోగ్ తదుపరి వైస్-ఛైర్మన్గా నియమించారు. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్-ఛైర్మన్ సుమన్ బేరి స్థానంలో లాహిరి బాధ్యతలు స్వీకరిస్తారు. సుమన్ బేరి మే 2022లో ఈ పదవిని చేపట్టారు. కేబినెట్ మంత్రితో సమానమైన హోదాను కలిగి ఉన్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తాజా వార్తలు
ఎలాంటి స్కిల్స్ లేకున్నా.. IIT Mandiలో AI, రోబోటిక్స్ కోర్సు చదివే ఛాన్స్! దరఖాస్తు ఇలా
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










