వేసవి సెలవుల్లో సాంకేతిక స్కిల్స్ నేర్చుకోవడానికి మండి (IIT Mandi) అద్భుత అవకాశాన్ని కల్పించింది. నెల రోజుల పాటు కొనసాగే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ (PRAYAS)ను సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) ఆధ్వర్యంలో అందించనుంది. ఈ ప్రోగ్రామ్ జూలై 2026లో మొత్తం 4 వారాల పాటు కొనసాగనుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..