Mahesh Babu : వారణాసి కోసం ఇంత కష్టమా.. ? బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు ట్రెక్కింగ్ శిక్షణ..

పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే ఠక్కున గుర్తొ్చ్చే పేరు వారణాసి. మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














