మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన

భారత వాతావరణ శాఖ మే 2026లో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయని ప్రకటించింది. సాధారణంగా ఎండలతో అలమటించే మే నెలలో, ఈసారి వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Kailash Mansarovar Yatra 2026: జూన్-ఆగస్టు నెలల్లో ఆధ్యాత్మిక యాత్ర.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

తాజా వార్తలు
Vijay Car Collections: కోట్లు ఖరీదు చేసే కార్లే కాదు.. విజయ్ వద్ద ఆ సామాన్యమైన కారు కూడా ఉంది! ‘దళపతి’ క్రేజీ కార్ కలెక్షన్!

తాజా వార్తలు
Video: 6,6,6,6,6,6,6,6,4.. 21 బంతులు, 300 స్ట్రైక్ రేట్‌తో ముంబై దూల తీర్చిన కావ్యపాప మాజీ ప్లేయర్..!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










