టాక్ ఆప్‌ ది స్టేట్‌గా మారిన కరీంనగర్‌ దోపిడీపై ఇన్వెస్టిగేషన్‌ యమా స్పీడ్‌గా సాగుతోంది...! ఐదుగురిలో ఇద్దరు దొంగలను ఐడెంటిఫై చేశారు. ముఠాలో ముగ్గురు బిహార్‌కు చెందినవారిగా గుర్తించారు. అలాగే... పొలిటికల్ గానూ ఇష్యూ కాక రేపుతోంది. పూర్తి వివరాలు కథనం లోపల...