IPL 2026 Tragedy: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముల్లంపూర్ వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసిన వేళ, ఒక బంతి నేరుగా గ్యాలరీలో ఉన్న అభిమానికి తగిలి తీవ్ర గాయానికి దారితీసింది.