Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు వ్యక్తులు జనాలను మోసం చేసేందుకు ఎప్పికప్పుడూ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. జనాలు కూడా వాటిని నమ్మి తమ కష్టా జీతాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదారాద్ నగరంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్స్ పేరుతో ఓ మహిళ ఏకంగా జనాల నుంచి కోట్ల రూపాయలు కాజేసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు కిలేడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..
1 గంట క్రితం
తాజా వార్తలు
Andhra: దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
1 గంట క్రితం
తాజా వార్తలు
రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్.. ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర..!
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







