Hyderabad: మెట్రో దిగగానే నేరుగా స్టేషన్లోకి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీ స్కైవాక్..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్కైవాక్ నిర్మించనున్నారు. దీంతో రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో దిగాగానే నేరుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
భారత్‌లో ఆడడమే శాపమైందా.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్తో షాకిచ్చిన దిగ్గజ ప్లేయర్.. ఎవరంటే?
20 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Recharge Prices: మొబైల్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఎంతంటే..?
27 నిమిషాల క్రితం
తాజా వార్తలు
ఈ రాశులవారికి ముక్కు మీద కోపం.. తమకు తామే నష్టం చేసుకుంటారు! మీ రాశి ఇదేనా..?
33 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి