Recharge Prices: మొబైల్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఎంతంటే..?

మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్ ధరలను పెంచగా.. త్వరలో వొడాఫోన్ ఐడియా కూడా పెంచనుంది. జియో, ఎయిర్టెల్ తర్వాత వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. దీంతో ఆ నెట్ వర్క్ సిమ్ వాడేవారికి త్వరలో భారం తప్పదు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Simran: అక్కలా స్టార్ హీరోయిన్ కావాల్సింది.. కానీ.. సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా? పాపం 21 ఏళ్లకే..
46 నిమిషాల క్రితం
తాజా వార్తలు
సరిహద్దుల్ని చెరిపేస్తున్న టాప్ హీరోయిన్లు
47 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ప్రాజెక్టుతో వార్తల్లో ఫ్లాష్ అవుతున్న సమంత
49 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి