GT vs RCB Result: ఆర్సీబీకి షాకిచ్చిన గుజరాత్.. పాయింట్ల పట్టికలోనూ మారిన సీన్..!

Gujarat Titans vs Royal Challengers Bengaluru Result: ఐపీఎల్ 2026లో భాగంగా 42వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు అందించిన 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Raasi : ఆ సినిమా చేసి తప్పు చేశా.. నా కెరీర్ మొత్తం నాశనం చేశాడు.. రాశి కామెంట్స్..
3 గంటల క్రితం
తాజా వార్తలు
PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?
3 గంటల క్రితం
తాజా వార్తలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!
3 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







