బంగారంలోకి పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. డిజిటల్ గోల్డ్‌ను ఎక్కువమంది కొంటున్నారు. సెకన్లలోనే బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉండటం, రూ.1 నుంచి స్టార్ట్ చేసి ఎంతైనా కొనుగోలు చేసే సౌకర్యం ఉండటం దీని ప్రత్యేకత. చెల్లింపులు కూడా ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు.