Folk Dancer : ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది.. దెబ్బకు 60కి పైగా సాంగ్స్ చేశాను.. ఫోక్ డ్యాన్సర్ కామెంట్స్..

ఫోక్ డ్యాన్సర్ పూజ నాగేశ్వర్ తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించింది. తెరి మేరి కథ తన మొదటి పాట అని, వల్లీ సర్ తనకు ఈ రంగంలో మొదటి అవకాశాన్ని కల్పించారని ఆమె తెలిపింది. ఈ పాట ప్రొడ్యూసర్ ఆయనే అని తెలిపింది. అలాగే ఈ పాట తర్వాత దాదాపు 60 పాటలు చేశానని తెలిపింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
రక్తహీనతకు చెక్ పెట్టే పాతకాలపు వంటకం గుడాన్నం.. ఇది తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా..
35 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Andhra Pradesh: ఏపీలో మరో ఎయిర్పోర్ట్.. త్వరలోనే పనులు ప్రారంభం.. ఎక్కడంటే..?
39 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
40 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి