Education Kits: జూన్ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో విద్యార్ధులకు అందించే విద్యా కిట్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఏ శాఖకు ఆ శాఖ ప్రొక్యూర్‌మెంట్, సరఫరా చేపట్టడంతో ఏకరూపత లోపించడంతో పాటు అనేక అక్రమాలు చోటుచేసుకునేవి. వాటిని అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చారు..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














