శుక్రవారం పార్లమెంట్‌లో మూడు కీలక బిల్లులపై ఓటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై సాయంత్రం నాలుగు గంటలకు బిల్లులపై లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో కలిపి తీసుకురావడానికి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి