సాధారణంగా ఇంట్లో బల్బు ఫ్యూజ్ అవ్వగానే మనం దానిని చెత్తబుట్టలో వేస్తాం. కానీ కొంచెం సృజనాత్మకత (Creativity) ఉంటే, ఆ పాత బల్బులే మీ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా మారుతాయి. అవును వినడానికి వింతగా అనిపించినప్పటికీ ఇది సూపర్ ఐడియా..ఫ్యూజ్ అయిపోయిన పాత గాజు బల్బులను పక్కన పడేయకుండా, వాటిని ఇంటి అలంకరణ కోసం ఎలా ఉపయోగించవచ్చో కొన్ని వినూత్న ఐడియాలు ఇక్కడ ఉన్నాయి.