మనలో చాలా మంది టాయిలెట్‌లో కూర్చున్న వెంటనే ఫోన్లు తీసే అలవాటు చేసుకున్నాం, ఆ తర్వాత 10 నుండి 15 నిమిషాలు గడిచిపోయినా మనకు తెలియనే తెలియదు. ఈ అలవాటు పూర్తిగా సాధారణమైనదిగా.. హానిచేయనిదిగా అనిపిస్తుంది, కానీ వైద్యుల అధ్యయానాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.