డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

డైనోసార్ల కంటే కోట్ల ఏళ్ల ముందే భూమిపై సంచరించిన భారీ మిలిపీడ్ ‘ఆర్థ్రోప్లూరా’ శిలాజాన్ని శాస్త్రవేత్తలు ఇంగ్లండ్‌లో గుర్తించారు. కారు సైజులో ఉండే ఈ జీవి 32 కోట్ల సంవత్సరాల నాటిదిగా చెబుతున్నారు. ఇదే సమయంలో హార్స్‌షూ క్రాబ్స్, సీలకాంత్ చేపలు, అలిగేటర్లు, కొమొడో డ్రాగన్స్ వంటి కొన్ని జీవులు కోట్లాది ఏళ్ల మార్పులను తట్టుకుని ఇప్పటికీ జీవించి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
ఇక ఫోటోల కోసం ఎవ్వరినీ అడగాల్సిన పనిలేదు..మీ ఫోటోలు, మీ స్టైల్.. పెళ్లిళ్లలో క్లిక్ బడ్డీ ట్రెండ్ వైరల్!

తాజా వార్తలు
Tech News: ఐఫోన్‌కు గట్టి పోటీ.. చాట్ GTP నుంచి సరికొత్త ‘ఏఐ స్మార్ట్‌ఫోన్.. యాప్స్‌తో పనిలేని విప్లవాత్మక టెక్నాలజీ

తాజా వార్తలు
ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











