ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ఉత్తరప్రదేశ్‌లో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బరేలీ జిల్లాలో ఓ వ్యక్తి టిన్ షెడ్‌తో సహా గాల్లోకి ఎగిరిపోయి సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిన ఘటన షాక్‌కు గురిచేస్తోంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Veerabhadrudu Review: వీరభద్రుడు సినిమా రివ్యూ.. సూర్య గాడ్ మోడ్.. దేవుడు చేసిన పోరాటం..!

తాజా వార్తలు
ఏసీని తలదన్నే ఎయిర్ కూలర్.. అమెజాన్‌లో అదిరిపోయే డిస్కౌంట్‌తో వచ్చేసింది.. ధర తెలిస్తే

తాజా వార్తలు
IPL 2026 Playoffs: ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌కు సిద్ధమైన ఆ రెండు టీంలు..!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











