CSK vs MI : ముంబై ఇండియన్స్‌పై 20వ విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు సృష్టించింది. 8 వికెట్ల తేడాతో ముంబైని రుతురాజ్ సేన చిత్తు చేసింది. ఈ సీజన్‌లో ముంబైతో జరిగిన రెండు మ్యాచుల్లోనూ చెన్నై గెలవడం విశేషం.