సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో రవి శివ తేజ ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయ్యారు. వారిలో రవి శివ తేజ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న రవి శివ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.