Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. త్వరలో ప్రాపర్టీ కార్డ్ పంపిణీ.. బ్యాంకు రుణాలు మరింత సులువు..

ఏపీ ప్రజలకు శుభవార్త. కూటమి ప్రభుత్వం త్వరలో ప్రాపర్టీ కార్డును జారీ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రతీ ఆస్తికి ఒక కార్డు ఇవ్వనున్నారు. దీని వల్ల క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆస్తికి సంబంధించిన వివరాలు అన్నీ వచ్చేస్తాయి. బ్యాంక్ రుణాలకు ఇది సహాయపడుతుంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్

తాజా వార్తలు
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.. ఓ రేంజ్ ఫైర్.!

తాజా వార్తలు
Bhu Bharathi: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్! ఎందుకంటే?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











