Andhra: మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా..

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మస్కిటో (దోమల కాయిల్) కాయిల్ అంటుకొని చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే.. స్థానికులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Ustaad Bhagat Singh: అదొక్క మార్పు చేసి ఉంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా బాగా ఆడేది.. పవన్ సినిమాపై పరుచూరి
53 నిమిషాల క్రితం
తాజా వార్తలు
ఐశ్వర్యం, సకల శుభాల కోసం శక్తివంతమైన మహామంత్రాలు.. ఇలా పఠిస్తే జీవితమే మారిపోతుంది
55 నిమిషాల క్రితం
తాజా వార్తలు
ఓరీ దేవుడో ఇదేందిరా సామీ..! సాలీడు అనుకుంటే సర్రున దూసుకొచ్చి ప్రాణం తీస్తుంది? ఈ పాము ప్లాన్ తెలిస్తే..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి