Boiled Egg vs Omelette: సూపర్ ఫుడ్‌గా పిలవబడే గుడ్డు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ పొందడానికి గుడ్డుకు సాటిలేదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు తమ బ్రేక్‌ఫాస్ట్‌లో దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కానీ మనలో చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే.. అసలు బరువు తగ్గడానికి ఉడికించిన గుడ్డు మంచిదా? లేక ఆమ్లెట్ మంచిదా? అని. అది ఈ స్టోరీలో తెలుసుకుందాం..