TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement

📰 GTA-Global Telangana Associationవ్యాసాలు

సంస్థ ప్రొఫైల్

8 వ్యాసాలు

GTA చార్లెట్ ఆధ్వర్యంలో గ్రాండ్ వాలీబాల్ టోర్నమెంట్ 2026

GTA చార్లెట్ ఆధ్వర్యంలో గ్రాండ్ వాలీబాల్ టోర్నమెంట్ 2026

చార్లెట్‌లో వాలీబాల్ అభిమానులకు పండుగ రానుంది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ – చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో GTA Charlotte Volleyball Tournament 2026 నిర్వహించనున్నారు. చార్లెట్‌లో వాలీబాల్ అభిమానులకు పండుగ రానుంది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ – చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో GTA Charlotte Volleyball Tournament 2026 నిర్వహించనున్నారు.

24, ఆగ 2026

డెన్వర్‌లో మైల్ హై పికిల్‌బాల్ లీగ్.. ఆగస్టు 29న గ్రాండ్ టోర్నమెంట్

డెన్వర్‌లో మైల్ హై పికిల్‌బాల్ లీగ్.. ఆగస్టు 29న గ్రాండ్ టోర్నమెంట్

కొలరాడోలోని డెన్వర్ తెలుగు కమ్యూనిటీకి చెందిన GTA తెలంగాణ డెన్వర్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘మైల్ హై పికిల్‌బాల్ లీగ్’ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఆగస్టు 29, 2026 శనివారం లిటిల్‌టన్‌లోని Epic Pickleball Clubలో ఈ పోటీలు జరగనున్నాయి.

20, ఆగ 2026

షార్లెట్‌లో  అక్టోబర్ 17న ఘనంగా బతుకమ్మ వేడుకలు

షార్లెట్‌లో అక్టోబర్ 17న ఘనంగా బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని షార్లెట్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ – షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అక్టోబర్ 17న జరగనున్నాయి.

17, ఆగ 2026

అమెరికాలో GTA 100 క్రికెట్ టోర్నమెంట్ 2026.. డెట్రాయిట్‌లో మూడు రోజుల క్రికెట్ సంబరం!

అమెరికాలో GTA 100 క్రికెట్ టోర్నమెంట్ 2026.. డెట్రాయిట్‌లో మూడు రోజుల క్రికెట్ సంబరం!

ఆగస్టు 7, 8, 9 తేదీల్లో కాన్టన్ స్పోర్ట్స్ సెంటర్‌లో పోటీలు.. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

7, జులై 2026

షార్లెట్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

షార్లెట్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

20, మే 2026

జీటీఏ ఇంటర్నేషనల్ ఫెస్ట్ 2026కు ఘనంగా ఏర్పాట్లు

జీటీఏ ఇంటర్నేషనల్ ఫెస్ట్ 2026కు ఘనంగా ఏర్పాట్లు

20, మే 2026

అమెరికాలో తెలంగాణ సంప్రదాయాల సందడి... GTA డెట్రాయిట్ ఆధ్వర్యంలో పల్లె వంట వేడుక

అమెరికాలో తెలంగాణ సంప్రదాయాల సందడి... GTA డెట్రాయిట్ ఆధ్వర్యంలో పల్లె వంట వేడుక

20, మే 2026

అమెరికాలో GTA రాలీ చాప్టర్‌ లో కొలువుదీరిన నూతన కార్యవర్గం

అమెరికాలో GTA రాలీ చాప్టర్‌ లో కొలువుదీరిన నూతన కార్యవర్గం

5, మే 2026