
2726 వార్తలు

పెనుగొండ లోని ప్రముఖ ఆర్య వైశ్యుల పుణ్యక్షేత్రం శ్రీ వాసవీ మాత కు భక్తుల రద్దీ పెరుగుతుంది. దేశ నలుమూలల నుంచి పెద్దఎత్తున తేలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా లో ఏర్పాటైన శాంతి ధాంలో లోని 90 అడుగుల శ్రీ వాసవీ మాత పంచలోహ విగ్రహానికి భక్తి శ్రద్ధలతో భారీ రుద్రాక్ష మాలను అలంకరించారు భక్తులు.
As per the government, India has already achieved its target of 20 per cent ethanol blending (E20) in petrol in 2025 and is now looking to increase blending further to reduce costly imports of petroleum products.
According to police, Pudi was taken into custody again in connection with a case registered against him earlier over a social media post allegedly targeting CM Chandrababu Naidu, following due legal procedure.
