నవతెలంగాణ – ముధోల్మండల పరిధిలోని వడ్తాల్ గ్రామంలోని ఓ రైస్ మిల్లును శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రైస్ మిల్ లోని ధాన్యం నిల్వలను, సీఎంఆర్ లెక్కలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ధాన్యం, సిఎంఆర్ లెక్కల్లో తేడాలున్నట్లు సంబదిత అధికారులు ముందుగా గుర్తించినట్లు తెలుస్తోంది. రైస్ మిల్ లోనే అధికారులు పంచానామ నిర్వహించి సాక్షుల సంతకాలు తీసుకున్నారు. అయితే తనిఖీల సమయంలో రైస్ మిల్ నడిపిస్తున్న యాజమాని అందుబాటులో లేనట్లు […]
The post వడ్తల్ లో రైస్ మిల్ ను తనిఖీ చేసిన అధికారులు appeared first on Navatelangana.












