నవతెలంగాణ-వైరావ్యవసాయ అనుబంధ పరిశ్రమగా 1996లో దీవెల వెంకటేశ్వరరావు, మురళీధర్ భూతడ ప్రారంభించిన ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ మూడు దశాబ్దాల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొని నిలబడింది. ఆదివారం రైతులు, డీలర్లు, వినియోగదారుల ప్రత్యేక కలయికతో తమ అనుభవాలను యాజమాన్యం పంచుకుంది. 2007 – 2014 మధ్య కాలంలో రోజూ 2 లక్షల లీటర్ల పాల విక్రయం, లక్ష లీటర్ల సేకరణతో కంపెనీ స్వర్ణయుగాన్ని చూసింది. అయితే, 2019లో వ్యవస్థాపకులు దీవెల వెంకటేశ్వరరావు అనారోగ్యం, ఆర్థిక […]
The post శ్రామికుల సమష్టి కృషితో ప్రగతి పథంలో ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్’ appeared first on Navatelangana.












